VakeelSaab: Pawan Kalyan New Movie Review

0

VakeelSaab: Pawan Kalyan New Movie Review 

సత్యమేవ జయతే Most Liked Lyrical Song- VakeelSaab New Song: FilmiPrime

Tollywood Powerfull actor Pawan Kalyan's New Movie VakeelSab - The 2nd Hit Song Sathyameva Jayathe just released on youtube. 

Vakeelsaab Poster

ఈ సినిమా చూసినప్పుడు నాకు మాత్రం చాలా నచ్చింది.
 పింక్ సినిమాను రీమేక్ చేసినా ఆ పాత్రలను ఏ మాత్రం  చెడగొట్టకుండ ఆ సినిమాల్లోని క్యారెక్టరైజేషన్ మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఆ పాత్రలను మార్చారు. తమిళ్ లో ఇదే సినిమాని  అజిత్ రీమేక్ చేశాడు, అజిత్ కాబట్టి ఫైట్ సీన్ ఫైట్ సీన్ ఎక్స్ట్రాగా సినిమా లో ఆడ్ చేశారు మిగతాదంతా సేమ్ టు సేమ్ పింక్  సినిమా లాగానే ఉంది. తమిళ్ మూవీ చూసినప్పుడు తెలుగులో కూడా తప్పుగా  చేశారు అని అనిపించింది. 

పవన్ కళ్యాణ్ వకీల్సాబ్ సినిమా నుండి మొదటి సాంగ్ 1.maguva maguva రిలీజ్ అవ్వగానే పవన్ కళ్యాణ్ గారి ఫాన్స్ అందరు Youtube లో లైక్స్ తో మరియు Twitter లో కూడా మన ఇండియా లో ట్రేండింగ్ లో ఉంచారు.

వకీల్ సాబ్ మూవీ నుండి రెండొవ సాంగ్ Sathyameva Jayathe Lyrical Song Adhithya Music Channel లో march 3 న రిలీజ్  చేసారు. సత్యమేవ జయతే లిరికల్ సాంగ్ రిలీజ్  అయ్యి 24 గంటలు కూడా కాకుండానే Power Star Pawan Kalyan అభిమానులు 3.3lakhs Likes తో సంచలనం సృష్టించారు.

Vakeel Saab Movie Songs:
1. Maguva Maguva Song = 455k Likes
2. Sathyameva Jayathe    = 330k Likes ( counting )

Other Movie Songs  Most Liked Lyrical Songs:
1. Ramulo ramula Song = 315k Likes
2. Samajavaragamana Song = 312k Likes
3. SarangaDariya Song = 500k Likes


Post a Comment

0 Comments

If you have any thoughts about this post, Please comment.

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top