Sudigali Sudheer In Acharya Look Viral Fan-Made Poster: Megastar Chiranjeevi New Movie

0

 

Sudigali Sudheer In Acharya Look
Sudigali Sudheer In Acharya Look Viral Fan-Made Poster

సుడిగాలి సుధీర్ ఆచార్య లుక్ లో ఉన్న ఫోటో సుధీర్ అభిమానులు ఇప్పుడు బాగా వైరల్ చేస్తున్నారు. సుధీర్ మెగాస్టార్ చిరంజీవి గారికి వీరాభిమాని అని అందరికి తెలిసిన విషయమే.. ఈ మధ్యనే చిరంజీవి గారికి 152వ  సినిమా ఆచార్య గా తెరకెక్కనుంది. రాంచరణ్ పుట్టినరోజున కొత్తగా పోస్టర్ కూడా రిలీజ్ చేసారు, రాంచరణ్ పుట్టినరోజు కానుక గా.. 


అయితే సుడిగాలి సుధీర్ ఫాన్స్ ఎం చేసారంటే? 
చిరంజీవి గారికి పోస్టర్ ని ఫోటోషాప్ చెసి సుధీర్ ని ఆచార్య లుక్ వచ్చేలా ఎడిట్ చేసారు. 

ఆ పోస్టర్ ని ఇపుడు సోషల్ మీడియా లో సుధీర్ ఫాన్స్ వైరల్ చేస్తున్నారు. సుడిగాలి సుధీర్ మీద ఉన్న అభిమానం ఈ రూపంలో చూపిస్తున్నారు.




Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

If you have any thoughts about this post, Please comment.

If you have any thoughts about this post, Please comment.

Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top