Liger Teaser Review: సింహం (lion) పులి (Tiger) రెండింటి ని క్రాస్ బ్రీడ్ చేస్తే వచ్చిందే liger. Liger Saala cross breed అనే పేరుతో విజయ్ దేవరకొండ కొత్త సినిమా తెరకెక్కిస్తున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం లో
రూపందిస్తున్నారు.
పులి సింహం కంటే పెద్దది లైగర్, లైగర్ బరువు సుమారు 1000 పౌండ్లు.
పెద్ద లైగర్ రికార్డు బరువు 1600 ల పౌండ్లు, ఈ భూమి మీద పిల్లి జాతికి చెందిన పెద్ద జంతువు లైగర్, ఎందుకనగా పులి బరువు 500 పౌండ్లు మరియు సింహం బరువు ఎక్కువల ఎక్కువ 600పౌండ్లు.
ఈ ప్రపంచంలో పిల్లి జాతికి చెందిన పెద్ద జంతువు లైగర్, గిన్నిస్బు బుక్క్అఫ్ వరల్డ్ ప్రకారం myrtle beach safari in south Corolina లో.అతి పెద్ద లైగర్ నివసిస్తున్నది
ఈ సినిమా బడ్జెట్ సుమారు 125 కోట్లు ఉంటుంది అని అనుకుంటున్నారు.
- కథానాయకుడు విజయదదేవెరకొండ.
- కథానాయికలు అనన్యదేశ్ పాండే రమ్యక్రిష్ణ.
- దర్శకత్వం పూరీజగన్నాథ్
- సంగీతం మనీశర్మ , తనిష్కబాగుచి
- నిర్మాత చార్మికౌర్, కరన్ జోహార్, అపూర్వ మెహత.