మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా షూటింగ్ పూర్తయింది. కానీ కరోనా 3 వ వేవ్ విజ్రూంభించడం వలన సినిమా రీలీజు వాయిదా వేయడం జరిగింది.
ఒకవేళ కరోనా వేవ్ ఇలాగే కొనసాగితే OTT లో కూడా పెట్టె అవకాశం ఉంది. ఈ సినిమా రీలీజు అయి భారీ మొత్తం లో డబ్బులు వసూలు చేయాలనీ కోరుకుందాం.
- దర్శకత్వం కొరటాల శివ
- కథనాయకులు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్
- కథనయికలు పూజాహెగ్డే, కాజల్ ఆగర్వాల్
- విలన్ సోను సూదు
- నిర్మాత కొణిదల ప్రొడక్షన్ కంపెనీ
ఈ సినిమా త్వరలోనే రీలీజ్ అయి తెలుగు చలన చిత్ర రికార్డులను తిరగరాయాలని కోరుకుందాం.
If you have any thoughts about this post, Please comment.