Akhanda: అఖండ మూవీ రివ్యూ! వామ్మో బాలయ్య ఇరగదీశాడు


Akhanda Movie Poster


Akhanda Review: కొన్ని సినిమాలు చూస్తూ ఉంటే కనులకు విందు చేయడానికే అనిపిస్తూ ఉంటాయి. ఆ సినిమాల్లో అఖండ కూడా ఒకటి. అవునండీ ఈ మధ్య విడుదల అయిన బాలకృష్ణ గారి సినిమా ప్రేక్షకులకు కనువిందు చేసింది. సినిమా చూసిన 2 గంటలు మరో ప్రపంచం లోకి తీసుకు వెళ్ళారు ఈ కథలో. మన టాలీవుడ్ లో ఇలాంటి సినిమాలు రావడం చూసి గుండె నిండా సంతోషంతో నిండిపోతుంది. 

శివ మహాదేవుని ముందు ఎవరైనా తల వంచల్సిందే, తన భక్తులు కావాల్సిందే. తన మూడో కంటితో మొత్తం ప్రపంచాన్ని నాశనం చేయగల శక్తి ఉన్న వాడు శివుడు. కాని ముల్లోకాలను ఏలే శివుడు మనిషి రూంపం లో మన భూమి మీదకు వస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా చూసిన వారికి అర్థం అవుతుంది. 

ఇక కథ విషయానికి వస్తే ఒక అడవి మధ్యలో ఇక పెద్ద కాపర్ మైన్ ఉంటుంది. కానీ వాళ్ళు చేసే అసలైన పని ఏమిటంటే యురేనియం మైనింగ్ మాఫియా అన్నమాట. యురేనియం ఎంతో ప్రమాదకరమైన పదార్థం, యురేనియం ని nuclear weapons తయారు చేయడానికి ఉయోగపడుతుంది. Nuclear bomb దేశాలనే నాశనం చేయగలవు. ఈ మైన్ వర్ధ అనే అతను నడిపిస్తున్నాడు. వర్థా పేరు చెప్తే ఆ ప్రాంతం మొత్తం గజగజపడుతుంది. పోలీసుల నుండి రాజకీయ నాయకుల వరకు అందరిని తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. కానీ వర్ధా ఒకరికి మాత్రమే తన తల వంచుతాడు అతనే బాబాజీ. ఇతనికి అదృశ్య శక్తులు ఉంటాయి మరియు బాబాజీ కి ఇతరుల భవిష్యత్తు కూడా చూడగల శక్తి కూడా ఉంటుంది.



buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top