సుడిగాలి సుధీర్ నటిస్తున్న సరి కొత్త కుటుంబ కథా చిత్రం కాలింగ్ సహస్ర.
ఈ సినిమాని రాధా ఆర్ట్స్ బ్యానర్ పైన నిర్మిస్తున్నారు.
- దర్శకత్వం అరుణ్ విక్కిరాల
- కథానాయకుడు సుడిగాలి సుధీర్
- కథానాయిక డాలీ షాలిని
- నిర్మాత విజేష్ తయాల్
సుధీర్ ఆనంద్ బయన నటిస్తున్న ఈ సినిమా భారీ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.
సుధీర్ అంటేనే వినోదం, వినోధం ఎక్కడ ఉంటే సుధీర్ అక్కడ ఉంటాడు.
కాలింగ్ సహస్ర అతి త్వరలోనే రీలీజు కావాలని ఆశిస్తున్నాం.
Calling Sahasra Trailer Watch Here:
If you have any thoughts about this post, Please comment.