సుధీర్ ఆనంద్ బయన బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాలిసిన పని లేని పేరు సుడిగాలి సుధీర్.
సుధీర్ కామెడీ టైమింగ్ డైలాగులు ఆకట్టుకునే ఈ కుర్రాడు చేసే సందడి అంతా ఇంతా కాదు అంతకు మించి కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.
ఇప్పటికి ఎన్నో చిత్రాల్లో మంచి మంచి పాత్రలు చేసి ఆకట్టుకున్నాడు. గాలోడు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. వెండితెరపై సాఫ్ట్ వేర్ సుధీర్ తర్వాత 3 మంకీస్ కూడా చేశారు ఈ రెండూ సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి.
ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు గాలోడు సినిమా తో.
సుధీర్ హీరోగా నటించిన ఈ చిత్రం రాజశేఖర్ దర్శకత్వం వహించిన గాలోడు సినిమాలో కనిపిస్తున్నారు. అదృష్టాన్ని నమ్ముకున్నోడు కష్టాలపాలవుతాడు, కష్టాన్ని నమ్ముకున్నోడు అదృష్టవంతుడు అవుతాడు, కానీ నేను రెండిటినీ నమ్ముకోను నన్ను నేను నమ్ముకుంట అనే సుధీర్ డైలాగ్ టీజర్ చాలా బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా మాస్ సినిమా అని పేరు చూస్తేనే అర్థమవుతోంది. అందుకు తగినట్టుగానే విజువల్స్ కూడా ఉన్నాయి, యాక్షన్ సీన్స్ పైన డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్నాడు.
ఇతర ముఖ్య పాత్రలో సప్తగిరి, పృథ్వి కనిపిస్తున్నారు. వచ్చే రోజుల్లో ట్రైలర్ను కూడా ఓ పెద్ద స్టార్ హీరో ద్వారా రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఫస్ట్ పోస్టర్ కూడా వచ్చింది. అప్పుడే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అభిమానులు కూడా చాలా హ్యాపీగా ఫీలయ్యారు. సిగరెట్ నోట్లో పెట్టుకొని దేని గురించో సీరియస్ గా ఆలోచిస్తున్న లుక్ లో కనిపిస్తున్నాడు.
సంస్కృతి బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రాజశేఖర్రెడ్డి పులిచెర్ల దర్శకత్వం వహిస్తున్నారు.
సుడిగాలి సుధీర్ గురించి ఎంత చెప్పినా తక్కువే బుల్లితెర పై రానిస్తూ కూడా స్టార్ హీరో రేంజ్ లో అభిమానులను సంపాదించవచ్చు అని నిరూపించాడు సుధీర్.
జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్, పోవే పోరా, ఢీ 9 10 11 12 13, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోల లో నటించి ప్రేక్టకుల మనుసు గెలిచారు.
వెండితెర పైన కుడా సాఫ్ట్ వేర్ సుధీర్ త్రీ మంకీస్ లాంటి సినిమా లతో ప్రేచకుల మెప్పించారు.
గాలోడు సినిమా లో అదృష్టాన్ని నమ్ముకున్నోడు కష్టాలపాలవుతాడు, కష్టాన్ని నమ్ముకున్నోడు అదృష్టవంతుడు అవుతాడు, కానీ నేను రెండిటిని నమ్మను నన్ను నేను నమ్ముతాను, అనే డైలాగుతో టీజర్ రిలీజు చేశారు.
ఈ సినిమాలో
- కథానాయికగా గేహానా సీప్పి
- దర్శకత్వం పులిచర్ల రాజశేఖర్ రెడ్డీ
- ప్రకృతి బ్యానర్ పైన సంస్కృతి ఫిల్మ్స్ వాళ్ళు నిర్మిస్తున్నారు.
If you have any thoughts about this post, Please comment.