ఈ సినిమా పేరుని ఒకసారి గమనిస్తే అర్థం అయ్యేది ఏమిటంటే, ఈ సినిమా మన హిందూ పురాణ శాస్త్రం కి ముడి పడి ఉంది.
- గరుడ గమన అనే పేరుని విష్ణు దేవునికి ఉపయోగిస్తారు. విష్ణు దేవుణ్ణి ప్రపంచ రక్షకుడు అని కూడా అంటారు, మంచి చెడులను సమతూకంలో ఉంచుతాడు.
- వృషభ వాహన అనగా అర్థం మహాశివుడు. శివునికి కోపం వస్టే ప్రపంచాన్నే నాశనం చేయగల శక్తి ఉన్నవాడు.
ఇక సినిమా విషయానికి వస్తె కథ ఒక క్రిమినల్ గ్యాంగ్ చుట్టూ తిరుగుతుంది. ఈ గ్యాంగ్ ను మొదలు పెట్టింది హరి మరియు శివ, వీళ్ళు ఇద్దరు బాల్య స్నేహితులు. అయితే వీళ్ళు మంగళూరు అనే సిటీ లో తమ గ్యాంగ్ తో రాజ్యం ఎలుతున్నారు.
If you have any thoughts about this post, Please comment.