నీకు పోయేది ఏమి లేదు బానిస సంకెళ్లు తప్ప, అనే డైలాగ్తో ట్రైలర్ రిలీజు చేశారు.
- దర్శకత్వం రాంగోపాల్ వర్మ
- నిర్మాత సుస్మిత పటేల్ (కొండా మురళి కుమార్తె )
తెలంగాణా ప్రాంతానికి సంబందించిన కొండా మురళి బైయోపిక్ కొండా అనే సినిమా ట్రైలర్ రామ్గోపాల్ వర్మ రీలీజు చేసారు. సమాజం గురుంచి నీతులు చెప్పడం కాదు బాగుంది చెయాలి.
రాంగోపాల్ వర్మ ఈ సినిమా తీయడం వెనుక ఉన్న తన ఉద్దేశం విని కొండమురళి అంగీకరించారాని పేర్కొన్నారు. పెత్తందారుల పెత్తనం భరించలేక కొంతమంది బడుగు వర్గాలు, తిరగబడి పోరాటం చేస్తున్న రోజులవి. ఆలా తిరగబడిన వారిపై ఉక్కు పాదం మోపి తొక్కి వేయడానికి ఎన్నోప్రయత్నాలు చేసిన, తిరుగుబాటు జరుగుతూనే ఉండేది. కొండమురళి R K (రామకృష్ణ ) నాయకత్వంలో ఆలా జరిగిందని వర్మ పేర్కొన్నారు.
If you have any thoughts about this post, Please comment.