Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బీమ్లా నాయక్ గ్లింప్స్ కు రికార్డు వ్యూస్.
పవన్ నటించిన బీమ్లా నాయక్ సినిమా పై భారీ అంచనాలు న్నాయి. 24 గంటల్లో అత్యధిక వ్వూస్ దక్కించు కున్నా గ్లింసుగా బీమ్లా నాయకు వీడియో నిలిచింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలతో బిజీగామారారు.
కథానాయకుని పాత్రలో పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో పవర్‌స్టార్ కనిపించునున్నారు. దగ్గుబాటి రానా కూడా మంచి పాత్రలో కనిపించనున్నారు.
- దర్శకత్వం సాగర్ కె చంద్ర
- రచన సహకారం త్రివిక్రమ్
- కథానాయికలు: ఐశ్వర్య రాజేష్, నిత్యమీనాన్
- మ్యూజిక్: తమన్
- సీతార పతకముపై నిర్మిస్తున్నారు
నిర్మాత సూర్యదేవారా నాగావంశీ ఈ చిత్రాన్ని మలయాళం లో విజ్జయవంతం అయిన అయ్యప్పానుమ్ కొషియం చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. భీమ్లా నాయక్ అనే పేరు గిరిజన తెగలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ చిత్రంలో అడవి తల్లి పాట దుర్గవ్వ పాడింది.
If you have any thoughts about this post, Please comment.