పుష్ప సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను 30 కోట్ల రూపాయల భారీ మొత్తం చెల్లించి అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. జనవరి 7న 2022 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ అనే అంశం పైన తీశారు.
- దర్శకత్వం సుకుమార్
- కథానాయకుడు అల్లుఅర్జున్
- కథానాయికలు రస్మిక మందన, సమంత
- విలన్ ఫాహాద్ ఫాసీల్, సునీల్
ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 350 కోట్లు వసూలు చేసింది కేవలం 23 రోజులలో 176 కోట్లు వసూల్ చేసింది. బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగారాసింది. ఈ సంవత్సరంలో అల్లుఅర్జున్ కు ఇదొక మైలురాయి.
ఈ సినిమా కుటుంబ కథా చిత్రం, ఈ సినిమా లో చిత్తూరు స్లాంగ్ వాడారు.
If you have any thoughts about this post, Please comment.