అల వైకుంఠపురంలో 2020సంక్రాంత్రి కి విడుదల అయిన తెలుగు చలానచిత్రం.
వర్షం పడుతున్న రాత్రి వాల్మీకి (మారళీకృష్ణ )స్కూటర్ మీద వస్తున్నా సన్నివేశంతో సినిమా మొదలతుంది.
అప్పుడే ప్రసవించిన తన భార్య బిడ్డను చూడటానికి వచ్చిన వాల్మీకి, అక్కడ రామచంద్ర కారు ను చూసి ఈర్ష్య పడతాడు.
ఓకే సంస్థ లో సహోద్యోగులుగా చేరిన వాల్మీకి, రామచంద్ర ఆ సంస్థ యజమాని ARK(సచిన్ ఖేడ్ కర్ )కుమార్తె యసును (tabu)రామచంద్రకి యిచ్చి పెళ్లి చేయడంతో రామచంద్ర దశ తిరుగుతుంది.
యసు కుడా అదే అస్పత్రిలో ప్రసవించటం, అయితే యసు కన్న బిడ్డలో చలనం లేకపోవటం గమనించిన అస్పత్రి నర్సు అ విషయాన్ని వాల్మీకి చెబుతుంది.
నర్సు ముందు మంచిగానటిస్తూ, వాల్మీకి తన బిడ్డ స్థానంలో యసు బిడ్డను, యసు బిడ్డను తన భార్యపక్కన పెట్టమని చెబుతాడు.
ఇంతలో యసు బిడ్డలో కదలిక వచ్చిన, ఈ మార్పు జరగవలిసిందే అని వాల్మీకి పట్టుబడుతాడు. అక్కడ జరిగే పెనుగులాటలో నర్సు క్రింద పడి స్పృహకోల్పోతుంది.
వాల్మీకి కి శాశ్వతంగా కాలు పట్టేస్తుంది. బిడ్డల మార్పు జరుగుతుందా? ఎవరి వద్ద ఎవరు పెరిగారు? అన్నదే చిత్రం తదుపరి కథా.
- తరాగనం అల్లుఅర్జున్, పూజా హెగ్డే, టబు, జయరాం, సుశాంత్, నవదీపు, నీవేదా పేతురాజు, సమూతి రకవి, రాజేంద్ర ప్రసాద్, సముద్రఖని, మురళి శర్మ నటించారు.
- దర్శకత్వం త్రివిక్రమ్ శ్రీనివాస్.
- నిర్మాత అల్లుఅరవింద్, ఎన్ రాధాకృష్ణ.
- గీతా ఆర్ట్స్ /హారిక హాసిక క్రియేషన్స్ లో ఈ చిత్ర నిర్మాణం జరిగింది.