కెజిఫ్ చాప్టర్ -2లో కొంత భాగం, కెజిఫ్ చాప్టర్ -1 సమయం లోనే చింత్రికరించబడింది
కోలారు గోల్డ్ ఫీల్డ్ లోని సైనేడు కొండల మధ్యన కెజిఫ్ చాప్టర్ -2 చిత్రికరణ ప్రారంభమైంది.
ఈ సినిమాలో హీరో యష్ రాకీ పాత్రలో కనిపించనున్నారు, హీరో యష్ భర్తడే సందర్బంగా జనవరి 8న రిలీజు చేసిన, కెజిఫ్ చాప్టర్ -2 టీజర్ 235 మిలియన్ వ్యూస్ కు పైగా దూసుకుపోతుంది కేజీఫ్ చాప్టర్ -2 కు సంబందించిన పోస్టర్ ప్రేక్షకుల మనసు దోచుకుంది.
బాలీవుడ్ మూవీలోని మెహబూబా మెహబూబా సాంగ్ ని రిమిక్స్ చేసి ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ గా చిత్రికరించారు.
స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ నటి నోరా ఫాతేహి నటించారు. కేజీఫ్ చాప్టర్ -2 లో స్పెషల్ సాంగ్ ను feb14 ప్రేమికుల దినోత్సవం రోజున రిలీజ్ చేయనున్నారు.
కేజీఫ్ చాప్టర్ -2ను 14ఏప్రిల్ 2022న రిలీజు చేయాలని చూస్తున్నారు.
ఈ చిత్రంలోని నటినటులు
- హీరో యష్ సంజయ్ దత్తు
- హీరోయిని శ్రీనిధి శెట్టి రవీనా టండన్
- విలన్ ప్రకాష్ రాజ్ రామచంద్ర రాజ్ రావు రమేష్
- ప్రొడ్యూసర్ విజయ్ కియారాగాంధర్
- ప్రొడక్షన్ కంపెనీ శ్రీవేంకటేశ్వర ఫీలిమ్స్.
If you have any thoughts about this post, Please comment.