పుష్ప సినిమాకు సిక్వెల్ గా వస్తున్నా,ఈ చిత్రంలో అల్లుఅర్జున్ పుష్పరాజ్ పాత్రను కంటిన్యూ చేస్తున్నారు.
Puspa:- Part-1 లో అల్లుఅర్జున్ తన జీవిత ప్రస్థానాన్ని ఒక కూలిగా మొదలు పెట్టి, ఎర్ర చందనం అక్రమ రవాణా వ్యాపారాన్ని శాశించి,ఎర్ర చందనం వ్యాపారాన్ని తన కను సైగ తో నడిపిస్తాడు.
Puspa:-2 సినిమా కి అల్లుఅర్జున్ పరితోసికం 50 కోట్ల రూపాయలు.
ఎర్ర చందనం దొంగల పేరు చేపితే మొదట గుర్తచ్చేది వీరప్పన్.
పోలీసులు అటవీ అధికారులు మరియు ప్రజలను కలిపి మొత్తం 184 మందిని వీరప్పన్ చంపాడు.
వీరప్పన్ చంపిన ఏనుగుల విలువ 16 కోట్ల రూపాయలు, దొంగిలించిన ఎర్ర చందనం విలువ 143 కోట్ల రూపాయలు.
ఈ ఎర్ర చందనం ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా శేషచలం కొండలలో తమిళనాడు, కర్ణాటక అడవులలో దొరుకుతుంది.
ఈ సినిమా ను తెలుగు తమిళ్, కన్నడ మలయాళం, హిందీ బాషా లలో నిర్మిస్తున్నారు.
- కథానాయకుడు అల్లుఅర్జున్
- కథానాయకి రష్మికమందన
- విలన్ ఫాహద్ ఫాసీల్ సునీల్ర, రావు రమేష్ , అనసూయ
- సంగీతం దేవి శ్రీ ప్రసాద్ లిరిక్స్ చంద్రబోస్
- నిర్మాత నవీన్ యేరనేని, వై రవికుమార్.
ఈ సినిమా పాన్ ఇండియా కి సెలెక్ట్ అయింది.
This comment has been removed by a blog administrator.
ReplyDelete