రాధే శ్యామ్ రొమాంటిక్ డ్రామా నేపత్యంలో రూపొందిస్తున్న అతి త్వరలో విడుదల కానున్న నూతన చిత్రం.
ఈ సినిమాను యూ వి క్రియేషన్ బ్యానర్ పైన నిర్మిస్తున్నారు.
ఈ సినిమాను హిందీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల లో చిత్రికారిస్తున్నారు.
రాధే శ్యామ్ బడ్జెట్ 350 కోట్ల రూపాయలు, ఈ సినిమా ను 11మార్చి 2022 లో విడుదల చేయాడనికి ప్రయత్నిస్తున్నారు.
ఈ సినిమా ను యూరప్ లోని ఇటలీ జర్జీయా లో హైదరాబాద్ లో చిత్రికరించారు.
కరోనా కారణంగా ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. మళ్ళీసంక్రాంత్రి 14జనవరి 2022 లో విడుదల చేయాలని ప్రయత్నం చేసారు, కానీ పలించలేదు.
ఈ రోజూల్లో కుడా జాతకాలు నమ్మేవాళ్ళున్నారు,
జాతకాలు నమ్మని వాళ్ళు ఉన్నారు.
ఇటువంటి ఇద్దరి వ్యక్తుల మధ్య ప్రేమ ఏర్పడితే ఎలా ఉంటుందో తెలియజేసేదే ఈ చిత్రం.
ప్రపంచఖ్యాతి ఖండంతర కీర్తి గాంచిన తెలుగు చలన చిత్ర బాహుబలి నటించిన రాధే శ్యామ్ 11 మార్చి 2022 లోరిలీజు కోరుకుందాం.
- కథానాయకుడు ప్రభాస్
- కథానాయిక పూజా హెగ్డే
- దర్శకత్వం కి రాధాకృష్ణ
- నిర్మాత భూషణ్ కుమార్ వంశీ, ప్రమోద్, ప్రసీదా.
- సంగీతం ఎస్ తమన్.
If you have any thoughts about this post, Please comment.