భాగవత పురాణం ప్రకారం ఒక పర్యాయం శ్రీ మహా విష్ణువు దర్శనార్థం సనత్ కుమారులు వైకుంఠం చేరుకొనగా, వైకుంఠ ద్వారాపాలకులైన జయ విజయలు సనత్ కుమారులను చూసి చిన్న బాలురు అనుకొని అడ్డగిస్తారు.
దీనివల్ల సనత్ కుమార్ లకు కోపం వచ్చి భూలోకంలో జన్మించ మని శపిస్తారు.
ద్వారా పాలకులు విషయాన్నీ గ్రహించి శాపవిమోచనం తెలపాలని కోరగా, హరి భక్తులుగా ఏడు జన్మలు గాని లేదా హరి విరోధులుగా మూడు జన్మలు భూలోకంలో గడిపితే శాపవిమోచనం కలిగి తిరిగి విష్ణుమూర్తిని చేరుకుంటారని సూచిస్తాడు.
ఏడు జన్మలపాటు విష్ణు మూర్తికి దూరంగా ఉండలేమాని భావించి మూడు జన్మలపాటు హరికి విరోధులుగా జన్మించాటానికి జయ విజయలు సిద్దపడతారు. అందులో భాగమే 1 కృతయుగం హిరణ్యక్షుడు, హిర్ణయాకాశ్యపుడు
2. త్రేతయుగం రావణాసురుడు, కుంభకర్ణుడు
3 ద్వాపారాయుగం శిశుపాలుడు, దంత వక్షుడు.
తారాగనం రవితేజ, మండవ సాయికుమార్, మెగా ఆకాష్, అను ఇమ్మానుల్, దక్ష నాగర్కర్, ఫారియా అబ్దుల్లా, పూజిత పొన్నాడ సుశాంత్.
- దర్శకత్వం సుధీర్ వర్మ
- రైటర్ శ్రీకాంత్ విస్సా
ఈ సినిమాను సెప్టెంబర్ 2022 లో విడుదల కోసం ప్రయత్నం చేస్తున్నారు.
Super
ReplyDeleteHello
Delete